Perfume: చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పర్‌ఫ్యూమ్. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్ పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.