టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ సినిమాతో తేజ సజ్జా పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ కు ఏర్పరచుకున్నాడు. ప్రస్తుత్తం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ‘మిరాయ్’ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాడు. హిందీ లో ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘ ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది. Also Read : Pawan…
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థపై కేసు నమోదయింది. తమను మోసం చేసారని పీపుల్ మీడియా ఫ్యాక్టరీఫై ముంబైకి చెందిన IVY ఎంటర్టైన్మెంట్స్ కేసు పెట్టింది. వివరాలలోకెళితే పీపుల్స్ మీడియా సంస్థ నిర్మాణంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజాసాబ్ అనే సినిమాను నిర్మిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ పై చాలా కాలంగా ఈ సినిమాను నిర్మిస్తోంది పీపుల్స్ మీడియా. Also Read : Dhumketu : వార్ 2, కూలీని భయపెడుతున్న బెంగాలీ సినిమా అయితే వందల కోట్ల…
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజాసాబ్. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. Also Read : The RajaSaab…
చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోగా మారిన తేజా సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు . జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను షేక్ చేసింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీతో అటు దర్శకుడు, ఇటు హీరో తేజాకు నార్త్ బెల్ట్‌లో మాంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రశాంత్ వర్మ సినిమా తన ప్రాజెక్టులతో…
Mirai : యంగ్ హీరో తేజాసజ్జా దుమ్ములేపుతున్నాడు. ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడే కరెక్ట్ రూట్ ఎంచుకుంటున్నాడు. రొటీన్ రొట్టకొట్టుడు కథలు చేయకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నవే చేస్తున్నాడు. ఎలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయో వెతికి మరీ అలాంటివే చేస్తున్నాడు. ఇప్పటికే హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరో.. ఇప్పుడు మిరాయ్ అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్…
ఘాటీ విడుదలకు ఓ పట్టాన ముహూర్తం ఫిక్స్ కావడం లేదు. ఏప్రిల్ బరిలో దిగాల్సిన సినిమా జులైకి షిఫ్టైంది. జులై మంత్ గడిచిపోతున్నా ఎప్పుడొస్తుందో క్లారిటీ రావట్లేదు. ఇక నెక్స్ట్ చెప్పే డేట్ పక్కాగా ఫిక్స్ అనుకుంటేనే ఎనౌన్స్ చేయాలని చూస్తోంది టీం. అయితే సెప్టెంబర్ 5కి తీసుకురావాలని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి యోచిస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. ఘాటీ టీం అంతా ఈ డేట్‌కు మొగ్గు చూపుతుందని సమాచారం. Also Read:Pakistani Reporter: రిపోర్టింగ్ చేయి తప్పులేదు..…
తెలుగు సినిమా పరిశ్రమలో తన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్న ఆనంది, తాజాగా తన కొత్త చిత్రం ‘గరివిడి లక్ష్మి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ఒక భావోద్వేగ ప్రయాణంగా రూపొందుతోంది. ఇటీవల ‘నల జిలకర మొగ్గ’ చిత్రంతో ఉత్తరాంధ్ర జానపద సౌరభాన్ని అందంగా చూపించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘రాజాసాబ్’. ఈ సినిమా పై అటు ఫ్యాన్స్ లను ఇటు ట్రేడ్ వర్గాలనలోను భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో రాజాసాబ్ ను నిర్మిస్తున్నారు. ఈ నెల 16న రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. రిలీజ్ అయినా 24…
బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. “రాజా సాబ్” టీజర్ కు మాళవిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. “రాజా సాబ్” టీజర్ కు వస్తున్న రెస్పాన్స్…
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజాసాబ్. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. Also Read : GV Prakash : జీవి…