ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నిర్మాత, పంపిణీదారుడు పెన్ స్టూడియో అధినేత జయంతిలాల్ గడా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఆయనకు హార్ట్ సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. వైద్యులు అతని గుండెలో పేస్‌మేకర్‌ను ఏర్పాటు చేశారు. ఆయన తన ఆఫీస్ లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారని, దాంతో ఆసుపత్రికి చేర్చారని పలు వార్తలు వచ్చాయి. వాటిపై, జయంతిలాల్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు ధవళ్ గడా స్పందించారు. Read Also : “మిషన్ ఇంపాజిబుల్”లో తాప్సి పాత్ర రివీల్…
భారీ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ రోజు తమ లైనప్ చిత్రాలను రాబోయే రోజుల్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో అక్షయ్ కుమార్ “బెల్ బాటమ్”, అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి”, రణ్‌వీర్ సింగ్ నటించిన తమిళ చిత్రం “అన్నియన్” రీమేక్, జాన్ అబ్రహం తదుపరి చిత్రం “అటాక్”, తెలుగు మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” ఉన్నాయి. “బెల్ బాటమ్” జూలై 27 న సినిమాహాళ్లలోకి వస్తుందని ముందే ప్రకటించారు. జయంతి లాల్ గడా…