Priyadarshi: షార్ట్ ఫిలిమ్స్, పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనదైన మార్క్ పంచులతో పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి.
‘పెళ్లి చూపులు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిప్పుకొనేలా చేశాడు. రియలిస్టిక్ క్యారెక్టర్స్, నో ఫిల్టర్స్ ఎటువంటి హంగామా లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విజయ్ దేవరకొండ లాంటి నాయుడును ఇండస్ట్రీకి అందించింది. ఇక ఈ సినిమా తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ కుర్రకారు ఒరిజినల్ ఫ్రెండ్ షిప్ ను చూపించి యూత్ ఐకానిక్ సినిమాగా మార్చేశాడు.…
’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మొదటి సీజన్ కు లభించిన ఆదరణతో ఇప్పుడు వారానికి ఒకటి చొప్పున సెకండ్ సీజన్ నూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందులోని కథానాయకుడు చైతన్యరావ్ ఇప్పటికే కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించాడు. అలానే త్వరలో విడుదల కాబోతున్న ‘ముఖచిత్రం’లోనూ కీలక పాత్రను ధరించాడు. ఇదిలా ఉంటే చైతన్యరావ్ హీరోగానూ కొన్ని సినిమాలు ఇటీవల మొదలయ్యాయి. హెబ్బా పటేల్ నాయికగా, చైతన్యరావ్ హీరోగా ఓ మూవీ…