Pelleppudu Movie set to Release on October 6th: ఈ రోజుల్లో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న సర్వ సాధారణం అయిపోయింది. పెళ్లి కాన్సెప్ట్ తో ఈ మధ్య అనేక సినిమాలు రాగా ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా తెర మీదకు వచ్చింది. తాజాగా శ్రీ సాయి సై౦దవి క్రియేషన్స్ బ్యానర్ మీద సీనియర్ నటి రమాప్రభ, వినయ్ ప్రసాద్ , అరవింద్ సహా పలువురు కీలక పాత్రలలో నటించిన ‘పెళ్లెప్పుడు’ సినిమా ట్రైలర్…