రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఇటీవలే జరిగింది. హీరో రాకేష్ మాట్లాడుతూ, “ఎవరికీ చెప్పొద్దూ సినిమా తర్వాత, చేస్తే మంచి సినిమా చేయాలి కానీ మాములు కంటెంట్ తో సినిమా చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. లేట్ అయినా కానీ మంచి…
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్…
టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఏవో పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉంటె రిలీజ్ సమయంలో థియేటర్లు దొరుకుతాయి తప్ప, చిన్న నిర్మాతలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు.మరో వైపు ఒక్కోసారి సినిమా బాగున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. అందుకు కారణం లేకపోలేదు. చిన్న సినిమాలకు హిట్ టాక్ వచ్చి, మౌత్ టాక్ బాగుంటే తప్ప కలెక్షన్లు రావు. మల్టీప్లెక్స్ లో చిన్న సినిమాలకు టికెట్ ధర కూడా 175రూపాయలు…
Pekamedalu Movie Paid Premiers Only Rs 50: వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా తెరకెక్కిన సినిమా ‘పేకమేడలు’. నీలగిరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నటుడు రాకేశ్ వర్రే నిర్మించారు. డబ్బు లేకున్నా సంపన్నుడి లైఫ్ స్టైల్ కోరుకునే యువకుడి కథతో ఈ చిత్రం రూపొందింది. పేకమేడలు చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. కామెడీతో పాటు మధ్యతరగతి ఫ్యామిలీ…
గతంలో కార్తీ హీరోగా వచ్చిన నా పేరు శివ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించిన వినోద్ కిషన్ గుర్తుండే ఉంటాడు. తాజగా వినోద్ ‘పేక మేడలు’ అనే చిత్రం హీరోగా తెలుగు తతెరకు పరిచయం అవబోతున్నాడు. వినోద్ సరసన అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేసారు. నేడు చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసారు . నార్మల్…