గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్…
రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో బుచ్చిబాబు ఉప్పెన అనే సినిమా చేశాడు. అదే బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ఈ పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. సరిగ్గా ఐపీఎల్ సీజన్‌లో వదిలిన క్రికెట్ షాట్ అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. Ambati Rambabu: సీమరాజా, కిర్రాక్…