‘ఉప్పెన’ తో సంచలన విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు బుచ్చిబాబు సనా, మొదటి సినిమాకే తనకంటూ స్పెషల్ మార్క్ ఏర్పరుచుకున్నాడు. చిన్న పాయింట్‌ను రెండు గంటలపాటు హై ఎమోషన్‌తో చూపిస్తూ ప్రేక్షకుల్ని థియేటర్లకు కట్టిపడేసిన బుచ్చిబాబు, ఇండస్ట్రీలో తొలి మూవీతోనే స్టార్ డైరెక్టర్ రేంజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ ని తెరకెక్కి స్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్ది కోసం శ్రీలంకకు బయల్దేరారు. ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమా షూటింగ్ కోసం హీరో రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చి బాబు సానా శ్రీలంకకు బయల్దేరారు. సమాచారం ప్రకారం, రేపటి నుండే అక్కడ పెద్ది షూటింగ్ ప్రారంభం కానుంది. Also Read :Prabhas-Spirit: ఆ విలనే కావాలి.. ఏంది…
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా “పెద్ది”. స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కెుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబధించిన తాజా అప్‌డేట్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తయిందని, మరోవైపు షూటింగ్‌కు సమాంతరంగా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా…