పండగ వేళ పల్లెలు.. కిక్కిరిసిన జనంతో కొత్త కళను సంతరించుకుంటున్నాయి... ఇక కోడి పందేల్లో కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ వంటి జాతి కోళ్లు కత్తికట్టి కాలు దువ్వుతున్నాయి. వీటి హవానే ఇన్నేళ్ల నుంచీ పందేల్లో కొనసాగుతుంది. ఈ సారి కూడా ఈ జాతి కోళ్లదే హవా నడుస్తోందని చెబుతున్నారు పందేం రాయుళ్లు. ఇక ఒక్కో పందెం వేల నుంచి లక్షల రూపాయల్లోకి వెళ్లిపోయింది.
Peacock Curry: తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ప్రణయ్ కుమార్ అనే యూట్యూబర్ ‘నెమలి కూర’ తయారీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిక్కుల్లో పడ్డాడు. ఈ వైరల్ వీడియో అక్రమ వన్యప్రాణుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై ఆగ్రహం చెందారు నెటిజన్స్. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కుమార్ పై పోలీసులు విచారణ చేపట్టారు. అభియోగాలు ఎదుర్కొంటున్న అతనిని అటవీ శాఖ ఆదివారం నాడు కుమార్ ను అరెస్టు చేసి ‘నెమలి కూర’ వండిన ప్రాంతాన్ని…
బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చింది ఉత్తరాది భామ దిగంగనా సూర్యవంశీ. పలు హిందీ సీరియల్స్ లో నటించడమే కాకుండా బిగ్ బాస్ షోలోనూ పాల్గొని పాపులారటీ పొందింది దిగంగనా. టాలీవుడ్ లోకి దిగంగనా ‘హిప్పీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కార్తికేయ సరసన నటిస్తూ అందాలు ఆరబోసి, కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. దాంతో సహజంగానే సినిమా విజయం సాధించకపోయినా దిగంగనాకు ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి. ‘వలయం’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు ప్రస్తుతం గోపీచంద్…