ప్రభుత్వ ఉద్యోగానికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆఖరికి అటెండర్ ఉద్యోగమైనా సరే గవర్నమెంట్ జాబ్ మాత్రమే కావాలని పట్టుబడుతుంటారు. కానీ ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి కేవలం 3 సంవత్సరాలలో రాజీనామా చేయాలని ఆలోచిస్తాడని ఎవరైనా ఊహిస్తారా?. కానీ ఓ యువతి మాత్రం ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాన్ని వదిలేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పనిచేస్తున్న వాణి అనే 29 ఏళ్ల యువతి 2020 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం పొంది 2025 లో రాజీనామా…