Home
Payal Radhakrishna
Payal Radhakrishna News
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. స్మార్ట్‌ఫోన్‌లో వందల కొద్దీ కాంటాక్ట్‌లు ఉన్నా, మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్క మనిషి కూడా కరువవుతున్న పరిస్థితి. సరిగ్గా ఇదే పాయింట్‌ను ఎత్తిచూపుతూ, విభిన్న వయసులు, మనస్తత్వాలు ఉన్న ఏడుగురు మహిళల అందమైన ప్రయాణంగా తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఈ సినిమా థియేట్రికల్… -
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
Trigun: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ వేడుకలో చిత్ర యూనిట్ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ట్రెండ్‌ను ప్రోత్సహించడం తమ సినిమాకు కలిసి వచ్చే అంశమని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి,… -
Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’
‘ఈషా’ ఫేమ్ త్రిగుణ్, ‘పాపం ప్రతాప్’ ఫేమ్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వేసవి కానుకగా మే 15న ఈ సినిమాను శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల… -
Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తిరువీర్. ‘మసూద’, ‘పరేషాన్’ వంటి చిత్రాలతో నటుడిగా తన సత్తా చాటిన ఆయన, ఇప్పుడు ‘పాపం ప్రతాప్’ (Papam Pratap) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఒక సామాన్యమైన వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే వింతైన పరిస్థితుల వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడు,… -
Mr work From Home: ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ వినూత్న ప్రమోషన్స్.. రైతుల మధ్య నుంచే ప్రచారం ప్రారంభం!
Mr Work From Home Movie Unique Campaign: ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాను ప్రేక్షకులకు చేరేలా ప్రమోట్ చేయడం మరింత పెద్ద సవాలుగా మారింది. భారీ బడ్జెట్ సినిమాలు అయితే కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాయి. కానీ సమాజానికి ఉపయోగపడే సందేశంతో రూపొందే చిన్న సినిమాలకు మాత్రం అలాంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ పరిస్థితుల్లో కూడా ఒక చిన్న సినిమా… -
Chaurya Patam: ఓటీటీలో ‘చౌర్య పాఠం’ రికార్డ్!
అమెజాన్ ప్రైమ్‌లో చౌర్య పాఠం’ సరికొత్త సంచలనం సృష్టించింది. ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని అవలీలగా దాటేసి, డిజిటల్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేసినట్టు సినిమా టీమ్ వెల్లడించింది. ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతూ, డిజిటల్ రికార్డులు బద్దలు కొడుతొంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఓటీటీ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర రామ్ తన మొదటి… -
Trinadha Rao Nakkina: ఫుల్ పేమెంట్ ఇచ్చా.. అది ఇవ్వమంటే.. ఎన్నిసార్లు అడిగినా
Trinadha Rao Nakkina: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నవారందరూ ఏదో ఒక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్న వారే. అప్పటి హీరోయిన్లలా నేటితరం హీరోయిన్లు ఉండడం లేదు. క్యాస్టింగ్ కౌచ్ అనే కాదు.. తమ ముందు కొద్దిగా ఎక్కువ తక్కువ మాట్లాడినా ముఖం మీదనే ఇచ్చిపడేస్తున్నారు. -
Ala Ninnu Cheri: అలా నిన్ను చేరి అంటున్న పాయల్
Ala Ninnu Cheri Title Song launched: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘అలా నిన్ను చేరి’ సినిమాను నేటితరం నచ్చే, మెచ్చే కంటెంట్ తీసుకొని ఎన్నో జాగ్రత్తలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ లో ఓ డిఫరెంట్ అనుభూతి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్న మేకర్స్ ఆ దిశగా సినిమాను డిజైన్ చేశారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మారేష్… -
‘తరగతి గది దాటి’ వినోదం పంచుతున్న ట్రైలర్!
‘పెళ్ళిగోల’ ఫేమ్ మల్లిక్ రామ్ రూపొందించిన తాజా వెబ్ సీరిస్ ‘తరగతి గది దాటి’. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో నిర్మితమైన ఈ వెబ్ సీరిస్ టీవీఎఫ్ ఒరిజినల్ ‘ఫ్లేమ్స్’కు రీమేక్. టీనేజ్ రొమాన్స్ ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న దీని ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ ప్రేమకథ సాగుతుంది. దాంతో తెలుగు నేటివిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గోదావరి, దాని… -
త్వరలో ఆహా నుంచి మరో సరికొత్త ఒరిజినల్ ‘తరగతి గది దాటి’
ఇప్పుడు సినిమాలే కాదు… వెబ్ సీరిస్ లు సైతం రీమేక్ అవుతున్నాయి. అందులో భాగంగా టి.వి.ఎఫ్. ఒరిజినల్ ‘ఫ్లేమ్స్’ తెలుగులో ‘తరగతి గది దాటి’ పేరుతో రీమేక్ అవుతోంది. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో ఈ వెబ్ సీరిస్ తెలుగులో రాబోతోంది. దీనిని ఆహా ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ‘పెళ్లిగోల’ వెబ్ సిరీస్ తో చక్కని గుర్తింపు తెచ్చుకున్న మల్లిక్ రామ్ ‘తరగతి గది దాటి’ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ,…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!