Payal Rajput : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నడుమ తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. చివరగా మంగళవారం మూవీలో కనిపించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అందులోనూ పాయల్ హీరోయిన్ గా చేస్తోందంట. ఇక వీలు కుదిరినప్పుడల్లా తన ఘాటు అందాలను చూపిస్తూనే ఉంటుంది. Read Also : Manchu Lakshmi : కన్నప్పలో నేను నటిస్తే మిగతా వాళ్లు కనిపించరు.. మంచు లక్ష్మీ సెటైర్లు…
Payal Rajput : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు మామూలు ఫాలోయంగ్ లేదు. బోల్డ్ పాత్రలతో ఆమె భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అలాంటి పాత్రలతోనే భారీగా ఫేమస్ అయింది. కానీ అదే ఆమెకు ఎఫెక్ట్ చూపించింది. అలాంటి కాన్సెప్టులతో మాత్రమే ఆమె వద్దకు సినిమాలు వెళ్లాయి. దీంతో స్టార్ హీరోయిన్ల…