మొదటి చిత్రంతోనే గుర్తింపు సంపాదించుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. కానీ కొంత మంది హీరోయిన్‌లు మాత్రం ఊహించని విధంగా ఫస్ట్ మూవీతోనే మంచి పాపులారిటీ దక్కించుకుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యిన ఈ అమ్మడు.. మొదటి మూవీతోనే భారీ విజయాన్ని అందుకున్ని.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అజయ్ భూపతి దర్శకత్వంలో.. కార్తికేయ హీరోగా వచ్చిన ఈ చిత్రంతో…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ తెలుగు యూత్ గుండెల్లో బాణాలు దింపింది. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే తన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. ఆ తర్వాత “మంగళవారం” మూవీ సూపర్ హిట్ తో పాయల్ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజీ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా…
Crime News: కొన్ని క్రైమ్ వార్తలు వింటుంటే దేవుడా ఇలాంటి వాళ్ళు ఉంటారా..? అనిపిస్తూ ఉంటుంది. ఇంకొన్ని క్రైమ్ వార్తలు చదివితే ఛీఛీ ఇలాంటి సమాజంలో ఉన్నామా అనిపిస్తోంది. తమ ఉనికిని కాపాడుకోవడానికి మనిషి ఎంతకైనా దిగజారతాడు అనేది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే అర్ధమవుతోంది.