HHVM : సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం.. హరిహర వీరమల్లు మూవీ పోస్ట్ పోన్ అవుతుందని. అధికారికంగా ఎలాంటి హింట్ లేదు. కానీ ప్రచారం మాత్రం ఆగట్లేదు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కూడా ఇదే వాదన వినిపిస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మూవీ రిలీజ్ కు ఇంకా తొమ్మిది రోజులే ఉంది. అయినా ఒక్క ప్రమోషన్ జరగలేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు. అప్డేట్లు లేవు. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ…
HHVM : పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ స్థాయి బజ్ ఉండాలి.. టాలీవుడ్ అగ్ర హీరో మూవీ వస్తోందంటే బాక్సాఫీస్ మొత్తం అటే చూడాలి. కానీ హరిహర వీరమల్లుకు ఆ బజ్ రావట్లేదా అంటే అవుననే అంటున్నారు సినీ విమర్శకులు. రిలీజ్ డేట్ కు పట్టుమని పది రోజులు కూడా లేదు. కానీ ఇంకా ప్రమోషన్లు మొదలు కాలేదు. ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమాకు ఎంత ముందస్తుగా ప్రమోషన్లు మొదలు పెడితే అంత బజ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి – జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 12న ఈ సినిమా విడుదలవుతున్న నైపద్యంలో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్తో నిర్వహిస్తున్నారు మేకర్స్. Also Read : kayadu lohar:…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిజ జీవిత యోధుడు వీరమల్లు జీవిత కథ ఆధారంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సహా జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు.. ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతుండగా మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే రెండు పాటలు విశేషంగా ఆకట్టుకోగా తాజాగా మూడో పాట విడుదల చేశారు.…
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. జూన్ 12న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్లు స్టార్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ గురించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎలాంటి డీటేయిల్స్ చెప్పలేదని ఫ్యాన్స్ అంసతృప్తిలో ఉన్నారు. అందుకే గ్రాండ్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. మే 21న ఉదయం 11 గంటలకు ఈ ప్రెస్…
HHVM : హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత మొన్ననే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాన.. ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్ చేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీని ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉన్నా.. షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా వేశారు. అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఈ నెల మే 30న రిలీజ్ చేస్తారనే ప్రచారం మొన్నటి వరకు…
Pawankalyan : ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకే హరిహర వీరమల్లుకు గుమ్మడికాయ కొట్టేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కొంత ఖుషీ అవుతున్నా.. రిలీజ్ డేట్ పైనే అనుమానాలు మొదలయ్యాయి. మే 9కి రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించినా.. చివరకు దాన్ని క్యాన్సిల్ చేసేశారు. షూటింగ్ పూర్తి అయింది కాబట్టి ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు. కానీ వరుసగా పెద్ద సినిమాలు డేట్స్ లాక్ చేసుకుని కూర్చున్నాయి. మే 30న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్,…
Sreeleela : హీరోయిన్ శ్రీలీల మరోసారి గొప్ప మనసు చాటుకుంది. మరో పాపను దత్తత తీసుకుంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. రీసెంట్ గా కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. పుష్ప-2లో ఐటెం సాంగ్ తర్వాత మళ్లీ జోష్ పెంచేసింది. వరుసగా ఆఫర్లు రావడంతో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తోంది. ఇలా ఎంతో బిజీగా…
OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. యంగ్ సెన్సేషన్ సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై హైప్ బాగానే ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అంగ్రీ చీతా సాంగ్ యూత్ ను ఊపేసింది. పైగా ఇందులో పవన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనే టాక్ మొదటి నుంచి వినిపిస్తోంది. అయితే ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది.…