HHVM : హరిహర వీరమల్లు మూవీ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఐదేళ్లు కష్టపడ్డారు. మధ్యలో రెండేళ్ల పాటు మూవీ షూట్ ఆగిపోయింది. అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాల నడుమ.. ఎట్టకేలకు మూవీని రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం పవన్ వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.…