Home
Pawan Kalyan
Pawan Kalyan News
-
HHVM vs Kingdom : వీరమల్లు దెబ్బకు అయోమయంలో కింగ్ డమ్..!
HHVM vs Kingdom : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సినిమా వస్తోంది. మరి సందడి మామూలుగా ఉండదు కదా. అసలే పోటీ కూడా లేదు. సోలోగా రిలీజ్ అవుతోంది. దీనికి ముందు థియేటర్లలో ఆడుతున్న పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. దీంతో 90 శాతం థియేటర్లలో హరిహర వీరమల్లును వేస్తున్నారంట. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి.… -
Ustaad Bhagat Singh: మార్పులు చేర్పులతో కానిచ్చేస్తున్నారా?
పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరు ఉన్న హరీష్ శంకర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అదే సినిమా రీమేక్ బేబీ జాన్‌గా… -
Pawan Kalyan: పవన్’ను చూసి నేర్చుకోండబ్బా!
పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు రూపొందిన సంగతి తెలిసింది. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా కాలం తర్వాత నటించిన సినిమా ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు. వాస్తవానికి ఏ హీరో అయినా తాను నటించిన ప్రెస్ మీట్ లేదా ప్రమోషన్స్‌కి హాజరు కావడం సర్వసాధారణం, కానీ పవన్ గత కొద్ది… -
HariHaraVeeraMallu : ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్ ట్రీట్.. ఒకటి కాదు ఏకంగా మూడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.ఎం. రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరో మూడు రోజుల్లో ‘హరి హర వీరమల్లు’ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ఈ… -
HHVM : ‘హరిహర’ మీడియా మీట్.. ‘వీరమల్లు’ చెప్పింది వినాలి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. ఇప్ప్పటికే అనేక వాయిదాలు, వివాదాల అనంతరం మొత్తానికి జూలై 24న విడుదల కానుంది ‘హరి హర వీరమల్లు’. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. ఫ్యాన్స్ కు మరింత జోష్ పెంచేందుకు నేడు హరిహర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను… -
Pawan Kalyan : మొత్తానికి మీడియా ముందుకు పవన్..
Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు మూవీ కోసం పవన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతాడా.. ఎప్పుడు బయటకు వచ్చి ఆ మూవీ విశేషాలు చెబుతాడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల అసంతృప్తిని తీర్చేందుకు పవన్ రంగంలోకి దిగుతున్నాడు. రేపు జులై 21న ఉదయం ఓ స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాడు. వీరమల్లు సినిమా విశేషాలు పంచుకోబోతున్నాడు. ఇన్ని… -
Ustad Bhagat Singh : అలా చేస్తే చట్టపరమైన చర్యలు.. వాళ్లకు ‘మైత్రీ’ వార్నింగ్..
Ustad Bhagat Singh : బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. వాళ్లు పవన్ కల్యాణ్ తో నిర్మిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా గ్యాప్ తర్వాత షూట్ రీ స్టార్ట్ చేశారు. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అఫీషియల్ గా ప్రకటించక ముందే.. చాలా… -
HHVM : ప్రీమియర్ షోలు.. వీరమల్లుకు కలిసొస్తాయా..?
HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ, క్రిష్ డైరెక్షన్లలో వస్తున్న ఈ మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రిస్కులే తీసుకుంటున్నాడు. మూవీ కంటెంట్ బాగుందని బొమ్మ బ్లాక్ బస్టర్ అని ముందే రివ్యూలు ఇస్తున్నాడు. అంతే కాకుండా ఒకడుగు ముందుకు వేసి మరీ ప్రీమియర్ షోలు వేస్తున్నట్టు ప్రకటించాడు. దీని… -
Raashi Khanna : పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ప్లాపుల హీరోయిన్..
Raashi Khanna : పవన్ కల్యాణ్ పక్కన బడా ఛాన్స్ కొట్టేసింది. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న రాశిఖన్నాను.. దాదాపు టాలీవుడ్ పక్కన పెట్టేసింది. ఆమెకు సౌత్ లో పెద్దగా ఛాన్సులు రాని సమయంలో మంచి ఆఫర్ పట్టేసింది. రాశిఖన్నా చివరగా హిట్ కొట్టి చాలా రోజులు అవుతోంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఏళ్లు గడుస్తోంది. ఏదో ఒక సినిమా ట్రై చేసినా అవన్నీ ప్లాప్ కావడంతో టాలీవుడ్ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది.… -
HHVM : ఫైట్ సీన్ కోసం 60 రోజులు కష్టపడ్డ పవన్..
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వరసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముగ్గురూ పాల్గొన్నారు. ఇందులో జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్ ఎప్పుడూ కనిపించని విధంగా కనిపిస్తారు. ఆయన చరిష్మా థియేటర్ లో…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!