HHVM : అఫీషియల్.. వీరమల్లు ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్..
- వరుసగా ప్రమోషన్లు చేసిన పవన్
- థియేటర్ల వద్ద భారీగా ఫ్యాన్స్
- ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : హరిహర వీరమల్లు థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రీమియర్స్ షోలు పడుతున్నాయి. పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల మూవీ ప్రీమియర్స్ షోలు పెద్ద ఎత్తున వేస్తున్నారు. భారీగా టికెట్ రేట్లు కూడా పెంచేశారు. దీంతో కలెక్షన్లు మొదటి రోజే భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా మూవీ గురించి మరో విషయం అధికారికంగా ప్రకటించారు. ప్రీమియర్స్ షోలో స్క్రీన్ మీద ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ ను ప్రకటించేశారు. అమేజాన్ లో మూవీని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Read Also : HHVM : సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా.. భారీగా పోలీసుల మోహరింపు..
Also Read
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
అయితే ఏ డేట్ అనేది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక ప్రీమియర్స్ తర్వాత మూవీ రివ్యూలు బయటకు రాబోతున్నాయి. పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ.. అలాగే మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా హంగామా ఉంది. పుష్ప-2 మూవీ ఘటన తర్వాత తెలంగాణలో మొదటిసారి ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఎన్నడూ లేనంతగా ప్రమోషన్లు కూడా చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి యాక్షన్ సీన్లు చేసినట్టు ఆయనే స్వయంగా తెలిపారు. రెండు రోజుల్లోనే మూవీకి కావాల్సినంత ప్రమోషన్లు చేసి హైప్ పెంచేశారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!