Home
Pawan Kalyan
Pawan Kalyan News
-
HHVM : వీరమల్లుకు ఆ రెండు జిల్లాల్లో భారీ వసూళ్లు..?
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ కొన్ని గంటల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ప్రీమియర్స్ కోసం ఏపీలో భారీగా షోలు వేస్తున్నారు. గతంలో ఏ సినిమాకు వేయనన్ని ప్రీమియర్స్ హరిహరకు దక్కాయి. మరీ ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో వీరమల్లుకు పడుతున్న ప్రీమియర్స్ షోలు, ఇక్కడి టికెట్ రేట్లు, ఇక్కడ జరిగిన బిజినెస్ లెక్కలు హైలెట్ అవుతున్నాయి. ఏపీలో హరిహర వీరమల్లు… -
Hari Hara Veera Mallu Pre Release Event @ Vizag LIVE : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
Hari Hara Veera Mallu Pre Release Event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అన్నది సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాకి విస్తృత… -
Hari Hara Veera Mallu: ఫ్యాన్స్ కి షాక్.. థియేటర్ ముందు బ్యానర్ చించేసిన కార్యకర్తలు !
హరిహర వీరమల్లు సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు మేనియా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అన్న మంగళగిరిలో మీడియాతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మరోసారి విశాఖపట్నంలో ఒక ఈవెంట్లో హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తితో పాటు అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇదిలా… -
HHVM : పవన్ ఎన్నడూ చేయని యాక్షన్ సీన్లు.. వీరమల్లులో అవే హైలెట్..
HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి అనేక విషయాలు లీక్ అవుతున్నాయి. పవన్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ నుంచి మొదటిసారి వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇది. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ… -
HHVM : ప్రీమియర్స్ తోనే రికార్డుల వేట.. వీరమల్లు భారీ స్కెచ్..
HHVM : పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత హరిహర వీరమల్లు సినిమా వస్తోంది. భారీ పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొన్నటి వరకు ఏ సినిమాకు లేనంతగా ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా రేట్లు కూడా పెంచేశాయి. ఇక ప్రీమియర్స్ షోలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ చూస్తే పవన్ రేంజ్ ఏంటో అర్థమైపోతోంది. ఇప్పుడున్న హవా చూస్తుంటే ప్రీమియర్స్ తోనే భారీ రికార్డులు… -
HHVM : హాట్ కేకుల్లా హరిహర వీరమల్లు ప్రీమియర్ షో బుకింగ్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పిరియాడికల్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ మరియు ఎ ఎం జ్యోతికృష్ణ దర్శకులు. నిది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెడుతోంది. ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తోంది. Also Read : HHVM : హరిహర వీరమల్లు ఇన్ సైడ్… -
HHVM : హరిహర వీరమల్లు ఇన్ సైడ్ టాక్.. ఏంటి భయ్యా ఇది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెర ఆగమనానికి మరెంతో టైమ్ లేదు. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు హరిహర వీరమల్లు ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతోంది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే అసలు ఈ సినిమా ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ఏంటి ఎలా ఉందని ఈలోగానే కొందరు ఆరాలు స్టార్ట్ చేసారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు టాక్ ఎలా ఉందంటే.. Also Read : HHVM… -
HHVM : హరిహర వీరమల్లుపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్.. మాస్ పవర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జోరు చూస్తుంటే గత సినిమాల తాలూకు రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడు. మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించిన దానికి మించి ఉండేలా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన హరిహర వీరమల్లు హంగామా కనిపిస్తోంది. పవర్ స్టార్ ను ఎప్పడెప్పుడు స్క్రీన్ మీదా చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో హరిహరుడు వీరతాండవం చేయబోతున్నాడు. Also Read : HHVM : వామ్మో.. పవన్… -
HHVM : హరిహర వీరమల్లు పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే షాకింగ్ ట్వీట్.. ఇదేం ట్విస్ట్
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా మొదలైంది. పవర్ స్టార్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరి హర వీరమల్లు. ఎ.ఎం. రత్నం పవర్ స్టార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నేడు ప్రీమియర్స్ తో విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వెండితెరపై పవర్ స్టార్ ను చూసేందుకు థియేటర్స్… -
HHVM : హరిహర వీరమల్లు ఏరియాల వారి థియేట్రికల్ రైట్స్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మొత్తానికి అన్ని అడ్డంకులు దాటి మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. నాలుగేళ్లుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమాను ఎ.ఎం. రత్నం నిర్మించగా ఆయన కుమారుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో క్రేజ్ హై లెవల్ లో ఉండడంతో బయ్యర్స్…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!