Pawan Kalyan: అభిమానం.. ఒక మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తోంది. అందుకు ఉదాహరణే ఈ జన సైనికులు.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవడానికి రాజమండ్రి నుంచి మహారాష్ట్ర వరకు ప్రయాణించి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు.
Ustaad Bagath Singh: హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్- దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఇక ఇప్పుడు అదే కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
OG Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘OG’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి.
అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందన్న ఆయన.. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారు. బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు..
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ప్లాపుల నుంచి పవన్ కళ్యాణ్ ను నిలబెట్టింది హరీష్ శంకరే అని చెప్పొచ్చు.
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఆన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను పవన్ కు అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Hari Hara Veeramallu : పవన్ కల్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా రోజులుగా సెట్స్ పైనే ఉంది. ఎ.ఎమ్.రత్నం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతిన్న ఈ సినిమా అనేక కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది.