Akira Nandan: ఉదయం నుంచి ట్విట్టర్లో నడుస్తున్న ఒకే ఒక్క పేరు అకీరానందన్. మెగా సంక్రాంతి సంబరాల్లో పవన్ వారసుడే హైలెట్గా నిలిచిన విషయం తెలిసిందే. తండ్రి పోలికలతో వింటేజ్ పవన్ ను గుర్తు చేస్తుండడంతో.. అభిమానులు అకీరాను టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Renu Desai: ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ పోస్టర్స్.. సినిమా అప్డేట్స్ లేవని నిరాశపడుతున్న అభిమానులకు అకీరా ఫోటోల వలన కొత్త ఉత్తేజం వచ్చింది. ఉద్యమ నుంచి అకీరా నందన్ ఫొటోస్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. మెగా సంక్రాంతి సంబురాల్లో పవన్ వారసుడే హైలైట్ గా నిలిచాడు.
Akira Nandan: ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక్క యాప్. ఏఐ.. ఏ ముహూర్తన ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో అభిమానులకి ఇదే పనిగా మారిపోయింది. తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా పవన్ అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. కుటుంబాన్ని, పండగలను, పిల్లలను అన్ని మర్చిపోయి ప్రజల కోసం పోరాడుతున్నాడు. వారి సమస్యలను పరిష్కరించాలని ఆరాటపడుతున్నాడు. ఒక స్టార్ హీరోగా ఏసీ కార్లలో తిరుగుతూ.. ఏడాదికి ఒక సినిమా చేస్తూ కోట్లు సంపాదించొచ్చు.
మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే.. రాజధాని రైతులకున్న కీడు, పీడ తొలగిపోయే రోజులు దగ్గర ఉన్నాయి.. రాజధాని రైతులు పడ్డ కష్టం ఇబ్బందులను తీర్చడానికి టీడీపీ - జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఇవాళ్టీ నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి అని పేర్కొన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టింది.. అమరావతే మన రాజధాని.. త్వరలో ఇక్కడ నుంచే పేదల పాలన మొదలు కాబోతోంది.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు నాన్ లోకల్ నేతలు భోగి వేస్తున్నారు అని ఆమె విమర్శలు గుప్పించారు. భోగి పండగ, 2024 ఎన్నికలు అవ్వగానే మళ్ళీ హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెళ్ళిపోతారు.. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ లను తగలబెట్టి, తరిమేయండి అని మంత్రి రోజా పిలుపునిచ్చారు.