Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కార్ కలెక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పవన్ తన అఫిడవట్లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు. తన అప్పులను కూడా వెల్లడించిన పవన్ తన గ్యారేజీలో ఉన్న కార్ కలెక్షన్ వివరాలను తెలిపారు. ప్రస్తుతం తన గ్యారేజీలో రూ.14 కోట్ల విలువైన 11 వాహనాలు ఉన్నట్లు జాబితాలో పొందుపరిచారు. అందులో ఒక ద్విచక్ర వాహనం కాగా మిగతావి కార్లు, ఒక పికప్ ట్రక్ ఉంది. పవన్ తో తనకు ఎంతో ఇష్టమైన, రూ.32,66,536 విలువైన హార్లీ డేవిడ్సన్ బైక్ ఉంది.
READ MORE: PM Modi: వారు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అనుకుంటున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థిపై పీఎం ఫైర్..
Also Read
- Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
దాంతో పాటు తన గ్యారేజీలో రూ. 72.9 లక్షల విలువైన బెంజ్- ఆర్ క్లాసిక్ 350, రూ.13.82 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో, రూ.9.19 లక్షల విలువైన యోధా పికప్ ట్రక్, రూ.2.42 కోట్ల విలువైన బెంజ్ మే బ్యాచ్- ఎస్ క్లాసిక్ 560, రూ. 5.47 కోట్ల విలువైన రేంజ్ రోవర్ – స్పోర్ట్స్, రూ. 2.53 కోట్ల విలువైన టొయాటా టయోటా ల్యాండ్ క్రూయిజర్, రూ.1.11 కోట్ల విలువైన టయోటా వెల్ ఫైర్, రూ. 71.54 లక్షల విలువైన జీప్ వాహనం, రూ. 23.49 లక్షల విలువైన రెండు మహీంద్రా స్కార్పియో ఎస్ 11 వాహనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!