Pawan Kalyan: గూస్బంప్స్ తెప్పిస్తున్న పవన్ కళ్యాణ్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్లో భాగంగా పవన్ ఇష్ట పూర్వకంగా పోటీ చేస్తున్నట్లు ప్రమాణం చేశారు. ఈ వీడియే ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది. పవన్ అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీడియో చూస్తే నామినేషన్ ర్యాలీకి పెద్ధ సంఖ్యలో అభిమానులు హాజరైనట్లు తెలుస్తోంది.
READ MORE: Rain: ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల వర్షం
Also Read
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
- టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
ఇంతకీ ఆయన ఏమని ప్రమాణం చేశారంటే.. “కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను.. పిఠాపురం శాసనసభ సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాను. భగవంతునిపై ప్రమాణం చేసి ఇష్ట పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. చట్టం నిర్దేశించిన విధంగా భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని..దాని సమైఖ్యత సార్వ భౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను.” అనంతరం సాయంత్రం నిర్వహించే ఉప్పాడ కొత్తపల్లి సెంటర్లోని బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు.
కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను !#PawanKalyanWinningPithapuram #VoteForGlass #Pithapuram
pic.twitter.com/yjBc0uYKG0— JanaSena Party (@JanaSenaParty) April 23, 2024
తాజావార్తలు
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!