Medical Emergency For UP deputy CM Wife: ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య భార్య రాజ్ కుమారి దేవి ఆరోగ్యం ఆదివారం అర్థరాత్రి అకస్మాత్తుగా క్షీణించింది. దింతో ఆమెను వెంటనే ప్రయాగ్రాజ్ లోని స్వరూప రాణి మెడికల్ కాలేజీలోని కార్డియాలజీ అత్యవసర వార్డులో చేర్చారు. ఈ సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. MechanicRocky : తన పని ముగించేసిన విశ్వక్ సేన్.. ఇక అంతా దర్శకుడిదే..? రాజ్ కుమారి…
Pawan Kalyan: నేటి నుంచి కాకినాడలోని చేబ్రోలులో ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర జనవాణి కార్యక్రమం జరగనుంది. ఇవాళ్టి (సోమవారం) నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.
Renu Desai Comments on Aadya spending time with Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గతంలో ప్రేమించి, వివాహం చేసుకొని విడిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకుంటే రేణు దేశాయ్ మాత్రం రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని కూడా వెనక్కి తగ్గింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పిల్లలు ఆధ్యా, అకిరా నందన్ రేణు దేశాయ్ వద్దనే…
At Home: నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ భవన్ లో 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనేపథ్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు…
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎగురవేశారు. ఈ వేడుకలకు పవన్ తన కూతురు ఆద్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్ పైన డిప్యూటీ సీఎం తన కుమార్తెతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటోని చూసిన పవన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఈ ఫోటోకి నెట్టింట పెద్ద ఎత్తున షేర్లు, లైక్స్,…
ఇన్స్టాగ్రామ్ యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సూసైడ్ నోట్ రాసిన శ్రీహరి . ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను కూడా ఆమెను ప్రేమించానని.. కానీ తేజస్విని చనిపోయిందని తెలిపాడు. నేను కూడా తనదగ్గరకు వెళుతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యాశాఖపై…
Harish Shankar Responds on Pawan Kalyan Smuggler Heros Comments: కొద్దిరోజుల క్రితం జరిగిన కర్ణాటక అటవీ శాఖ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు రాజ్ కుమార్ లాంటి హీరోలు అటవీ సంపాదన దోచుకునే వాళ్ళ భరతం పట్టే అటవీశాఖ అధికారులుగా కనిపిస్తే ఇప్పటి హీరోలు మాత్రం స్మగ్లర్లుగా కనిపిస్తున్నారు అంటూ ఆయన కామెంట్లు చేశారు. తాజాగా ఇదే విషయం మీద డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతో కలిసి పవన్ వచ్చారు. షార్లో అంతరిక్ష వారోత్సవాలకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ జీవితం స్ఫూర్తిదాయకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక శాస్త్రవేత్త దేశం గురించి తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో విక్రమ్ సారాబాయ్ జీవితమే ఉదాహరణ అంటూ ఆయన మాట్లాడారు.