Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకొక పక్క రాజకీయ ప్రచారాలు చేస్తూ రెండు పడవలపై పవన్ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక నేడు పవన్ ప్రమాణస్వీకారం విషయం అందరికీ తెలిసిందే. ఉదయం నుంచి పవన్ కు ప్రముఖలు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అను నేన్ను అంటూ హాష్ టాగ్స్ తో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ పెరగడంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసి అగ్రెసివ్ గా క్యాంపైన్స్ చేస్తున్నాడు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. పొలిటికల్ ప్లాన్స్ వేస్తూనే సినిమా పనులు కూడా చేస్తున్న పవన్ కళ్యాణ్… ఉస్తాద్ భగత్ సినిమా షూటింగ్ కి మళ్లీ డేట్స్ కేటాయించాడు. గబ్బర్ సింగ్…
ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఓజి షాక్ ఇచ్చాడా? అంటే, ఔననే టాక్ నడుస్తోంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. ఉస్తాద్ ప్లేస్‌లో ఓజి షూటింగ్‌కు రంగం సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి పవన్ డేట్స్ ఇచ్చాడనేది రీసెంట్ అప్డేట్ కానీ ఇప్పుడు ఈ నెల 27 నుంచి కాకినాడ పోర్ట్‌లో ఓజి షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా పవన్ లేని సీన్స్…
గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ ని మెగా ఫ్యాన్స్ చాలా స్పెషల్ గా చూస్తారు. పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో, ఆ రేంజులోనే చూపించిన హరీష్ శంకర్ మళ్లీ పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు డైరెక్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేసారు. పవన్ ఫ్యాన్స్ దాదాపు 12 ఏళ్ల పాటు హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కోసం వెయిట్ చేసారు.…
పవన్ కళ్యాణ్ ని ఫాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా తెలిసింది ఫాన్స్ కి మాత్రమే. అందుకే ఆ ఫాన్స్ నుంచే ఒకరు బయటకి వచ్చి, పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ గా మార్చి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అసలు హిట్ ఫ్లాప్ అనేది మ్యాటర్ కాదు, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించాడు? ఎంతలా ఎంటర్టైన్ చేశాడు అనేది మాత్రమే మ్యాటర్. పవన్ కళ్యాణ్ ని అభిమానులకి నచ్చేలా ప్రెజెంట్…
సోషల్ మీడియా గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఫాన్స్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ ముందు రోజు నుంచి నిన్నటి వరకూ ట్విట్టర్ ని షేక్ చేసే పనిలోనే ఉన్నారు ప్రభాస్ ఫాన్స్. ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ నుంచి ట్విట్టర్ అండ్ ఇన్స్టాని టేకోవర్ చేసుకున్నారు పవర్ స్టార్ ఫాన్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో, గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్…
ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆదిపురుష్ ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ప్రభాస్ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. ఆదిపురుష్ సౌండ్ ఆగిపోకముందే… సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ సౌండ్ స్టార్ట్ అయిపోయింది. గబ్బర్ సింగ్ కాంబోని రిపీట్ చేస్తు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్, హరీష్ శంకర్. హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా గబ్బర్ సింగ్ రేంజ్ సినిమా అవుతుందని ఫాన్స్ అంతా ఫిక్స్…
గబ్బర్ సింగ్ సినిమాతో సినీ అభిమానులందరికీ సాలిడ్ కిక్ ఇచ్చిన కాంబినేషన్ ‘హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్’లది. యాటిట్యూడ్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే, హీరోయిజంకి బెంచ్ మార్క్ లా ఉండే ఈ కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉంది. ఒక ఫ్యాన్ తన ఫేవరేట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో హరీష్ శంకర్ చేసి చూపించాడు. ఆల్మోస్ట్ దశాబ్దం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా…