Pawan Kalyan Birthday Special : పవన్ కల్యాణ్.. ఇది పేరు కాదు బ్రాండ్ అనేంతగా ఎదిగాడు. డబ్బు కంటే పేరు, అభిమానులనే ఎక్కువగా సంపాదించుకున్నాడు. కల్యాణ్ బాబుగా వచ్చి.. పవన్ కల్యాణ్ గా మారి పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. చేతు మెడమీద పెట్టాడంటే ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే. హీరోగా ఎంత ఎదిగాడో.. వ్యక్తిత్వంలో అంతకు మించి ఎత్తులో నిలబడ్డాడు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో తుఫాన్ లా దూసుకుపోతున్నాడు. అలాంటి పవన్…
తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా సీఏ స్టూడెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. అనేక విషయాలను ప్రస్తావించిన పవన్.. ఈ క్రమంలో ఆయన తన సినీ, రాజకీయ జీవితాన్ని కూడా పంచుకున్నారు.. ఇదే సమయంలో.. తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తానొక ఫెయిల్యూర్…