ప్రస్తుతం పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే ఏడాది ఎలక్షన్స్ టార్గెట్‌గా ముందుకు సాగుతున్నాడు. ఈ కారణంగా నెక్స్ట్ ఇయర్ పవన్‌కు ఎంతో కీలకంగా మారనుంది. పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి కాసేపు పక్కన పెడితే సినిమాల పరంగా 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూడబోతున్నాం. ఇప్పటికే పవర్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే…
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు చేస్తున్నాడు. ఈ సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువగా OGని పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. యంగ్ డైరెక్టర్ సుజీత్ పవర్ ప్యాక్డ్ మూవీగా OGని తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అంటే OG స్పీడ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాలో ప్రియాంక…