Sree Leela : శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్ళీ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. చాలా కాలం గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ఈ బ్యూటీ పేరు మార్మోగిపోతుంది. ప్రస్తుతం ఆమె మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర సినిమాలో నటించింది. ఈ మూవీ అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా శ్రీ లీల వరుస ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ…
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ.జి. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమాని డి.వి.వి. దానయ్య నిర్మించారు. అయితే, ఈ సినిమాలో ఉన్న ఒక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా సెటప్ అంతా 90లలో ముంబైలో జరుగుతున్నట్టు చూపించారు. అయితే, సినిమాలో ఒక ఎలివేషన్ సీన్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ మేనరిజం చూపించారు. సినిమాలో కీలక పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్,…
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జులై 24న థియేటర్లలోకి వచ్చింది. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే సినిమా ఓటీటీ డేట్ ను తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. మూవీని అమేజాన్ ప్రైమ్ లో ఆగస్టు 20 నుంచి అంటే రేపటి నుంచే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు మూవీ టీమ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ కోసం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, హరి హర వీరమల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ శరవేగంగా…
తెలుగు బుల్లితెర పై సక్సెస్ ఫుల్ రేటింగ్ తో దూసుకుతున్న ఏకైక షో బిగ్ బాస్.. ఈ షోకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు అందుకే బాగా హిట్ అయ్యింది.. ఇప్పుడు ఏడో సీజన్ ముగింపుకు చేరుకుంది.. డిసెంబర్ 17న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుందని తెలుస్తోంది..ఈ సారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇతనేనంటూ పలువురి పేర్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రైతు బిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్. ఒక…