తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆ పేరే ఓ ప్రభంజనం. ఆయన నటనలో ఉండే వేగం, స్టైల్‌లో ఉండే మేనరిజమ్స్ అన్నింటికి అసంఖ్యాక ఫాన్స్ ఉన్నారు. అలాగే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం విరామం తర్వాత, జనవరి 7, 2026న పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక “కొత్త దశ” ప్రారంభం కాబోతున్నట్లు…