పవర్ స్టార్ అంటే… హై ఓల్టేజ్ పవర్ హౌజ్ లాంటోడు. అతన్ని ముట్టుకున్నా.. బాక్సాఫీస్‌ను ఆయన ముట్టుకున్నా తట్టుకోకవడం కష్టమే. రీజనల్ లెవల్లో పాన్ ఇండియా సినిమాలను చూపించగల ఏకైక హీరో పవర్ స్టార్. ఆయన సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు… ఆ రోజు అన్ని పనులను పక్కకు పెట్టేసి… కామన్ ఆడియెన్స్ సైతం థియేటర్‌కి వెళ్లి క్యూ కట్టేస్తారు. పవన్ క్రేజ్ గురించి చెప్పాలంటే.. బాహుబలి2 ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటి చాలు. పవర్ స్టార్ క్రేజ్,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తుంది అంటే మెగా అభిమానుల్లో వచ్చే జోష్, ఏ పండగకి తక్కువ కాదు. ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా పవన్ ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ లోనే బెంచ్ మార్క్ ఇవి అనిపించే రేంజులో సంబరాలు చేయడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. ఎప్పటిలానే ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ కి గ్రాండ్…
HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సినిమాలకు మరికొంత గ్యాప్ ఇచ్చిన పవన్ ప్రస్తుతం రాజకీయాలపైనే దృష్టి సారించాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. అభిమానులను ఆనందపర్చడానికి మేకర్స్ పవన్ నటించిన తమ్ముడు, జల్సా సినిమాలను 4k అల్ట్రా హెచ్ డి లో రిలీజ్ చేస్తున్న విషయం విదితమే.