వివాహేతర సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. కామకోరికలతో ప్రేమించినవారిని పక్కనపెట్టి పరాయి వారికి దగ్గరవుతున్నారు. దీని వలన ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇందులో సెలబ్రిటీలు మినహాయింపు కాదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో ఎంతోమంది డైరెక్ట్ గానే తమ వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారు. తాజాగా ఒక సీరియల్ నటుడు రాసలీలలను అతని భార్య బయటపెట్టి, తనకు న్యాయం చేయాలని కోర్టుకెక్కడం సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. తెలుగు బుల్లితెర నటుడు పవిత్ర నాథ్ శృంగార లీలలను అతని…