Darshan Case: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు సంచలనంగా మారింది. తన అభిమాని రేణుకాస్వామని దారుణంగా హింసించి, హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్య కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ కీలక నిందితులుగా ఉన్నారు.
Supreme Court: గతేడాది తన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కీలక నిందితుడిగా కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉన్నాడు. దర్శన్‌తో పాటు అతడి భాగస్వామి పవిత్ర గౌడ కూడా నిందితురాలు. రేణుకాస్వామిని కర్ణాటకలో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి, దారుణంగా చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. అయితే, కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది.
Pavitra Gowda Was Admitted To The Hospital In Bengaluru: రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. హత్య కేసులో ఏ1గా ఉన్న పవిత్ర గౌడ వారం రోజులకు పైగా పోలీసుల కస్టడీలో ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం పోలీస్ స్టేషన్‌లో విచారణ అనంతరం నిమ్హాన్స్‌లోని మహిళా సౌకర్యాల కేంద్రంలో ఆమెను ఉంచుతున్నారు. ఆదివారం రోజంతా ఆర్ఆర్ నగర్ ఇంటి వద్ద…
Pavithra Gowda Has 3 Floor House where as Dinakar Living In 1 Bhk Rented House: చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడలపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇదిలా ఉంటే దర్శన్ కు సంబంధించి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దర్శన్ అతని సోదరుడు దినకర్ తుగుదీప తల్లి మీనాల మధ్య మనస్పర్థలు కూడా తెర మీదకు వచ్చాయి. ఈ…
Pavitra Gowda Pavitra Lokesh Pavitra Jayaram Similarities: మొన్న పవిత్ర లోకేష్, నిన్న పవిత్ర జయరాం, నేడు పవిత్ర గౌడ. వెనక పేర్లు ఏవైనా పవిత్ర మాత్రమే ఇక్కడ కామన్. వీళ్ళందరూ కన్నడ సినీ పరిశ్రమలో పని చేసిన వాళ్లే. వీళ్ళ వల్ల కనడ సినీ పరిశ్రమకు ఇప్పుడు బ్యాడ్ నేమ్ రావడం హాట్ టాపిక్ అవుతోంది. కాకతాళీయమో యాదృచ్ఛికమో తెలీదు కానీ పవిత్ర పేరు పెట్టుకుని నటులుగా కన్నడ సినీ పరిశ్రమలో ఉన్నవారు ఇప్పుడు…
ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో హీరో దర్శన్, నటి పవిత్ర పేర్లు హాట్ టాపిక్ గా మారాయి.. అభిమానిని హత్య చేసిన కేసులో వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ కేసు విచారణలో పోలీసులు నమ్మలేని నిజాలను ఒక్కొక్కటి బయటపెడుతున్నారు.. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది.. దర్శన్, పవిత్రలు గత పదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు.. అభిమాని పవిత్రకు అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అయితే అసలు కేసు గురించి…
Pavitra Gowda: కన్నడ స్టార్ హీరో దర్శన్ ఎఫైర్ ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. హీరోయిన్ పవిత్ర గౌడతో దర్శన్ పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకొని కలిసి ఉంటున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.