Serial Actor Chandrakanth-Shilpa Wedding Video: టాలీవుడ్ బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంను మృతిని తట్టుకోలేని చంద్రకాంత్.. హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న ఆమె ఫ్లాట్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకుని తుదిశ్వాస విడిచారు. చంద్రకాంత్ మృతితో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం చంద్రకాంత్ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. Also Read: Hardik Pandya: క్వాలిటీ క్రికెట్ ఆడలేదు..…
Serial Actor Chandrakanth Love Story: బుల్లితెర నటుడు చంద్రకాంత్ (చందు) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్డు నం.20లో ఉన్న తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకున్నారు. ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి చంద్రకాంత్ బెంగళూరు నుంచి కారులో వస్తుండగా.. మహబూబ్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చంద్రకాంత్‌కు కూడా గాయాలయ్యాయి. పవిత్ర మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆయన ఆత్మహత్య…
Serial Actor Chandrakanth Father Press Meet: గత ఐదేళ్లుగా తన కుమారుడు ఇంటికి రాలేదని బుల్లితెర నటుడు చందు (చంద్రకాంత్) తండ్రి చెన్న వెంకటేశ్ తెలిపారు. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, బార్య పిల్లల్ని వదిలేశాడన్నారు. పవిత్ర చనిపోయిన తర్వాత చందు డిప్రెషన్‌లోకి వెళ్లాడని వెంకటేశ్ చెప్పారు. పవిత్ర మరణం అనంతరం డిప్రెషన్‌లోకి వెళ్లిన చందు.. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ మణికొండలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. చందు…
Actor Chandu Suicide after Pavitra Jayaram Death: సీరియల్ నటి పవిత్ర జయరాం ఆక్సిడెంట్ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె భర్తగా ప్రచారం జరుగుతున్న ప్రియుడు చందు సూసైడ్ చేసుకునే మరణించాడు. మణికొండలోని తన నివాసంలో అతను సూసైడ్ చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇవాళ పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవిత్ర మరణం తర్వాత ఒక యుట్యూబ్…