జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే నెలలో జరగనున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మీడియా సమావేశంలో ఫుమియో కిషిడా ప్రకటించారు. కిషిదా నిర్ణయంతో ఆయన స్థానంలో పార్టీ అధ్యక్షుడి కోసం పోటీ నెలకొంది.