Home
Patna
Patna News
-
Supreme Court: వ్యవస్థీకృత వైఫల్యం కాదు.. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు తుది తీర్పు
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఇది వ్యవస్థీకృత వైఫల్యం కాదన్న నిర్ధారణకు వచ్చామని కోర్టు పేర్కొంది. -
NEET Paper leak case: పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి అరెస్ట్.. బీహార్‌లో ఇద్దరు అరెస్ట్
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి అరెస్ట్‌గా బీహార్‌లో ఇద్దరు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తొలి అరెస్టులు చూపించింది. -
Bomb threat: దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు
దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు విమానాశ్రాయాల దగ్గర పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు. -
Patna: రాహుల్ గాంధీ బహిరంగ సభలో కూలిన స్టేజీ..ఏం జరిగిందంటే?
ప్రస్తుతం దేశంలోని నేతలంతా చివరి దశ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈరోజు పాట్నాలోని పాలిగంజ్‌లో భారత కూటమి బహిరంగ సభ జరిగింది. -
PM Modi: సుశీల్ మోడీ కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని
బీహార్‌లోని పాట్నాలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల మృతిచెందిన మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ నివాసానికి ప్రధాని వచ్చారు. -
PM Modi: పాట్నా గురుద్వారాలో సిక్కు వేషధారణతో సేవ చేసిన మోడీ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ పాట్నాలో పర్యటిస్తున్నారు. ఆదివారం బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌తో కలిసి మోడీ రోడ్ షో నిర్వహించారు -
PM Modi: సీఎం నితీష్ కుమార్‌తో కలిసి ప్రధాని మోడీ మెగా రోడ్ షో..
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ బీహార్ రాజధాని పాట్నాలో మెగా రోడ్ షో నిర్వహించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి ఆదివారం ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. -
Bihar : జైలు నుంచి బయటకు వచ్చిన.. ‘ఛోటే సర్కార్’… బాహుబలి అనంత్ సింగ్
Bihar : బీహార్ నాయకుడు, మొకామా మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు 15 రోజుల పెరోల్ లభించింది. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జైలు నుంచి బయటకు వచ్చాడు. జైలు వెలుపల ఆయనకు మద్దతుదారులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. -
Supreme Court: జీతం రాలేదంటూ సుప్రీంకోర్టులో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి ఆవేదన
జీతాల సమస్యపై పాట్నా హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ( జీపీఎఫ్) ఖాతా తెరిచి జీతం విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరారు. -
Atrocious: పోలీస్ ఉద్యోగంలో భార్య బిజీ.. బేజారై హత్యచేసిన భర్త..
Atrocious: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక భార్యకు పోలీసు లైసెన్స్ వచ్చింది. దీంతో ఆమె ఉద్యోగంలో చేరింది. అయితే విధుల్లో భాగంగా ఇంటి నుంచి బయటకు వెళ్లి వివిధ ప్రాంతాలకు వెళ్లేది.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!