Home
Patiala
Patiala News
-
Punjab: పంజాబ్ పాటియాలాలో పట్టుబడిన రాకెట్ మందుగుండు సామాగ్రి..
Punjab: పంజాబ్ పాటియాలాలో నిర్వహించిన సోదాల్లో రాకెట్ మందుగుండు సామాగ్రి దొరికింది. పేలుడు పదార్థాలు దొరకడంతో ఒక్కసారిగా స్థానికుల్లో భయాందోళన వ్యక్తమైంది. అనుమానాస్పద పదార్థాల గురించి పోలీసులకు సమాచారం అందడంతో, పాటియాలాలోని రాజ్‌పురా రోడ్డులోని చెత్త కుప్పలో సోదాలు జరిపారు. దీంట్లో మందుగుండు సామాగ్రి దొరికినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. Read Also: CISF Recruitment 2025: 10th పాసైతే చాలు.. సీఐఎస్ఎఫ్లో భారీగా కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు రూ. 69 వేల జీతం… -
Patiala : రైతుల ఉద్యమం, అంతర్గత పోరులో ఇరుక్కున్న పార్టీలు
Patiala : మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కారణంగా పంజాబ్ రాజకీయాల్లో ఎప్పుడూ కీలకంగా మారిన పాటియాలా సీటు ఈసారి రైతుల ఉద్యమం, పార్టీల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరుతో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. -
Birthday Cake: కేక్ తిని బాలిక మృతి కేసు.. మరణానికి కారణం తెలిసి అంతా షాక్!
గత నెల పుట్టినరోజు కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బర్త్‌డే కేక్ తిని పంజాబ్‌లో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చిన్నారి తిన్న కేక్‌లో సింథటిక్ స్వీటెనర్ అధిక స్థాయిలో ఉన్నట్టు ఆరోగ్య శాఖ అధికారి సోమవారం వెల్లడించారు. -
Chocolates: కాలం చెల్లిన చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న పసిబిడ్డ..
Chocolates: కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఎంత ప్రమాదమో ఈ ఘటనే నిదర్శనం. ఎక్స్పైర్ అయిన చాక్లెట్ తినడంతో ఓ పసిబిడ్డ తీవ్ర అనారోగ్యం పాలైంది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. -
Food Poisoning: 10 ఏళ్ల చిన్నారి ప్రాణం తీసిన బర్త్ డే కేక్
Food Poisoning: పంజాబ్‌లో విషాదం చోటు చేసుకుంది. పుట్టిన రోజు సందర్భంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ తిని 10 ఏళ్ల బాలిక మరణించింది. ఈ ఘటన గత వారం జరిగింది. -
Bank Robbery: బ్యాంకులో దోపిడీ.. అలా వచ్చి రూ.35 లక్షలతో ఉడాయించిన బాలుడు..!
హడావిడి లేదు, బెదిరింపులు అసలేలేవు.. కానీ, రూ.35 లక్షలు మాత్రం ఎత్తుకెళ్లాడు ఓ బాలుడు -
Navjot Singh Sidhu: జైలులో సిద్ధూ డైట్ మామూలుగా లేదుగా… కొబ్బరి నీళ్లు, ఆల్మండ్స్….
దాదాపుగా 30 ఏళ్ల క్రితం రోడు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణం అయిన మాజీ క్రికెటర్, ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల సుప్రీం కోర్ట్ సిద్ధూకు ఒక ఏడాది శిక్ష విధించింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి డాక్టర్ల బోర్డు ప్రత్యేక ఆహారాన్ని సిఫారసు చేసింది. కొబ్బరి నీళ్లు, లాక్టోజ్ లేని పాలు, జ్యూస్, ఆల్మండ్ ఇలా ప్రత్యేక ఆహారాన్ని… -
తొలి జాబితా విడుదల చేసిన కెప్టెన్.. ఆయన అక్కడి నుంచే బరిలోకి..
త్వరలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. ఇక, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆ తర్వాత పంజాబ్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. కానీ, అంతర్గత కుమ్మలాటలతో బయటకు వెళ్లిపోయి.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.. ఇక, పీఎల్సీ అధ్యక్షుడు, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్… -
వచ్చే ఎన్నికల్లో పాటియాలా నుంచి అమరీందర్ పోటీ
గత కొన్ని రోజులుగా పంజాబ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రానున్న ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో పంజాబ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పాటియా లా నుంచి పోటీ చేస్తానని తెలిపారు. నేను పాటియాలా నుంచి పోటీ చేస్తాను.. పాటియాలా 400 ఏళ్లుగా మాతోనే ఉందని, సిద్ధూ వల్ల నేను దానిని వదిలిపెట్టబోనని…
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!