ప్రముఖ పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలాని చంపింది తామేనంటూ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఫేస్‌బుక్ మాధ్యమంగా ప్రకటించిన విషయం తెలిసిందే! కెనడాలో ఉంటున్న తాను.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయితో కలిసి అతని హత్యకు కుట్ర పన్నినట్టు వెల్లడించాడు. తమ సన్నిహితుల హత్యలో సిద్ధూ ప్రమేయం ఉందని తెలియడంతోనే తాము అతడ్ని అంతమొందించినట్లు గోల్డీ తెలిపాడు. దీంతో, ఆల్రెడీ పలు కేసుల్లో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్‌ను పోలీసులు రిమాండ్‌లోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. అయితే.. ఈ…