తమిళ యంగ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. గౌతమ్ కార్తీక్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ కన్నడలో శివన్న నటించిన ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య మార్చ్ 30న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ‘రావడి’ అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ టీజర్, ట్రైలర్ తో పత్తు తల సినిమాపై అంచనాలని పెంచిన చిత్ర యూనిట్, ఈ…
యంగ్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. శివన్న నటించిన పాత్రని శింబు తగ్గట్లు, తమిళ మార్కట్ కి తగ్గట్లు మార్పులు చేసి పత్తు తల సినిమాని రూపొందించారు. ఇప్పటికే భారి అంచనాలు ఉన్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్…
కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘మఫ్టీ’ ఒకటి. ఒక రౌడీ గురించి ఎంక్వయిరీ చెయ్యడానికి అండర్ కవర్ లో వచ్చిన పోలిస్ ఆఫీసర్, ఆ రౌడీ గురించి ఏం తెలుసుకున్నాడు? అతని కథ ఏంటి? అనే ఎలిమెంట్స్ తో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా ‘మఫ్టీ’ రూపొందింది. ఇందులోని శివన్న లుక్ నే వీర సింహా రెడ్డి సినిమాలో సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కి డిజైన్ చేశాడు గోపీచంద్ మలినేని. శ్రీమురళి పోలిస్…