ఇండస్ట్రీలో నిలబడాలి అంటే టాలెంట్‌తో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టం తో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘పటాస్’ నుంచి మొదలుపెట్టి మొన్నటి ‘శంకర వరప్రసాద్ గారు’ వరకు ఆయన ఇప్పటివరకు తొమ్మిది సినిమాలు తీస్తే, తొమ్మిది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. పాన్ ఇండియా లెవల్లో రాజమౌళి ఎలాగో, రీజనల్ మార్కెట్‌లో రావిపూడి అలా ఒక సెన్సేషన్. అయితే, ఇన్ని విజయాలు ఉన్నా అనిల్ రావిపూడిలో రవ్వంత కూడా గర్వం…