ఆర్ ఆర్ ఆర్ కన్నా ముందే ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన తెలుగు సినిమా ‘బాహుబలి 2’. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ వార్ డ్రామా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసింది. ఒక రీజనల్ మూవీకి 2200 కోట్లు రాబట్టగలిగే సత్తా ఉందని నిరూపిస్తూ, బౌండరీలని దాటి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది ‘బాహుబలి సిరీస్’. ముఖ్యంగా బాహుబలి 2ని నార్త్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకోని చూసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి…