SRH Captain Pat Cummins Heap Praise on Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. నితీష్ అద్భుతం అని, ఫెంటాస్టిక్ ప్లేయర్ అని పొగిడాడు. గత వారంలోనే అరంగేట్రం చేశాడని, ఈ వారంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వెళ్లాడని పేర్కొన్నాడు. నితీష్ వల్లే తాము మ్యాచ్ గెలిచామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన…