Air India: ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్‌రెస్ట్ కోసం ఘర్షణకు దిగారు. అయితే, డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఫ్లైట్ లోని ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్‌రెస్ట్ విషయంలో ఆ ఇద్దరు ప్రయాణికులు కొట్టుకున్నారు.
లండన్ అండర్‌గ్రౌండ్ రైలులో ప్రయాణికులు కొట్టుకున్న వీడియో తెగ వైరల్ అవుతుంది. ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్‌పై దాడులు చేస్తున్నట్ల మనం చూడొచ్చు.. ఓ వ్యక్తిని పట్టుకుని మరో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు.