విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్.. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రిలీజ్ కు ముందు ఉన్న హైప్ ఆ తర్వాత కనిపించలేదు.. దాంతో సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు… థియేటర్లలో అంతగా ఆకట్టుకొని ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది.. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్ ‘. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు.. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5 పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ…
The Family Star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఈ మధ్య పెద్దగా కలిసిరాలేదు.. గతంలో వచ్చిన లైగర్ సినిమా భారీ పరాజయాన్ని అందించింది.. మొన్నీమధ్య వచ్చిన ఖుషి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. దాంతో తదుపరి సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నాడు.. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చేస్తున్నారు.. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్…
Vijay- Rashmika: సాధారణంగా ఒక సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బావుంటే.. మరో సినిమాలో వారినే చూడాలని కోరుకుంటూ ఉంటారు అభిమానులు. ఇక కొన్ని జంటలను అయితే.. రీల్ లో ఎంత ప్రేమిస్తారో రియల్ గా కూడా అంతే ప్రేమిస్తారు.. ఆ జంట బయట పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుందో అని ముచ్చటించుకుంటారు.
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత వరుస లైనప్స్ పెట్టుకున్నాడు విజయ్.. గౌతమ్ తిన్ననూరి సినిమా ఒకటి.. గీత గోవిందం 2 ఒకటి లైన్లో ఉన్నాయి. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహించిన గీత గోవిందం సినిమా.. విజయ్ కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి.