Home
Parliament
Parliament News
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
CEC Impeachment: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ కేంద్రంగా దేశ రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. ఇటీవల, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో.. ఎన్నికల కమిషన్‌లో కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని, ఎస్ఐఆర్ సహా ఓటర్ల నమోదు, తొలగింపు వంటి ప్రక్రియల్లో గత 10 నెలల్లో 14 సార్లు మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు చెప్పింది. అయితే, అంతర్గత చర్చల్లో విభేదాలు, భిన్నాభిప్రాయాలు సాధారణమని, చివరకు అన్ని… -
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగియడానికి ముందు బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్‌కు సవాల్ విసిరింది. విద్యార్థుల నిరసన, లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్ ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం చెబుతుండగా, ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పే వరకు నిరసనలు కొనసాగిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. విద్యార్థులపై పోలీసుల దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు పదే పదే ప్రతిపక్షాలు అంతరాయం… -
PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటన ఖర్చుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 23 దేశాలకు చేసిన విదేశీ పర్యటనల కోసం దాదాపు రూ.187 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. అలాగే 2026లో ఇప్పటివరకు జరిగిన విదేశీ పర్యటనలపై రూ.74.58 కోట్లు వ్యయమైనట్లు తెలిపింది. ఇందులో ఈ ఏడాది జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల వ్యయం కూడా… -
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ రెండు బిల్లుల కోసం ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో ఈ బిల్లుల్ని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదింపచేసుకోవాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే పార్లమెంట్‌ను ప్రొరోగ్ (సమావేశాలను అధికారికంగా… -
Saayoni Ghosh: పార్లమెంట్‌ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకుండా ప్రతిరోజూ అంతరాయం ఏర్పడుతుండటంపై రెబల్ టీఎంసీ ఎంపీ సాయోని ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడారు. సభలో నిరంతరం గందరగోళం కొనసాగడం వల్ల ప్రజల పన్నుల సొమ్ము వృథా అవుతోందని పేర్కొన్నారు. -
PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
పేపర్ లీక్‌లను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ (Prevention of unfair practices) సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఆమోదం లభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాగతించారు. దేశంలో పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠంగా, విశ్వసనీయంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. గురువారం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఈ… -
Rahul Gandhi-Kiren Rijiju: సభలో ఫైటింగ్.. బయట ముచ్చట్లు.. రాహుల్‌గాంధీ-కిరణ్ రిజిజు సరదా సంభాషణ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం ఎంత హాట్ హాట్‌గా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇక బుధవారం సభలో రాహుల్ గాంధీ చేసిన ‘ఇడియట్స్’ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
CJP: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించిన నిరసనపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్‌ను గుర్తించినట్లు చెప్పింది. ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ (FRS) వాహనాలు, రియల్-టైమ్ ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించినట్లు వెల్లడించింది. పార్లమెంట్‌కు సమర్పించిన ఒక పత్రంలో.. క్రైమ్-కుండ్లి డేటా బేస్ ద్వారా 2402 మందిని గుర్తించినట్లు, డోసియర్ రికార్డుల ద్వారా మరో 471 మందిన గుర్తించినట్లు… -
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
Rahul Gandhi: లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పబోనని కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడికి బాధ్యతగా అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. బుధవారం ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబితే ప్రసంగాన్ని… -
Rahul Gandhi: “అమిత్ షా పోలీసులతో మాట్లాడటం నేను చూశాను”.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
Rahul Gandhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభలో సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై కాల్పులు జరిపారని అన్నారు. అయితే, ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, రాహుల్ గాంధీ వాదనలు అబద్ధమని బీజేపీ తిప్పికొట్టింది. ఇదిలా ఉంటే, పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత రాహుల్…
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!