Home
Parenting
Parenting News
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
Child Safety Tips: చిన్నతనం నుంచే పిల్లలకు నిజాయితీగా ఉండాలని, ఎప్పుడూ నిజమే చెప్పాలని మనం నేర్పిస్తుంటాం. ఇది పూర్తిగా సరైనదే. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నిజం చెప్పడం అంత తెలివైన పని కాకపోవచ్చు. ముఖ్యంగా పిల్లల భద్రత విషయానికి వస్తే, కొన్ని చిన్న చిన్న ‘అబద్ధాలు’ లేదా ‘సమయస్ఫూర్తితో కూడిన సమాధానాలు’ వారిని పెద్ద ప్రమాదాల నుండి కాపాడగలవు. ఈ అబద్ధాలు ఎవరినీ మోసం చేయడానికి నేర్పేవి కావు, కేవలం పిల్లలు తమను తాము… -
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రధాన సమస్య.. తమ పిల్లల ఎత్తు సరిగ్గా పెరగకపోవడం. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే, మీరు కూడా ఈ విధమైన ఆందోళనను ఎదుర్కొంటూ ఉండవచ్చు. సాధారణంగా పిల్లల శారీరక ఎదుగుదలకు కేవలం జన్యుపరమైన లక్షణాలే కాకుండా, వారు తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. కొన్ని రకాల అవసరమైన పోషకాలు లోపించడం వల్లే పిల్లల పెరుగుదల మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పిల్లల ఎదుగుదలకు… -
Shocking Discovery: నీళ్లు తాగకపోతే ఇంత ఘోరమా.? టీనేజర్ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు.!
సాధారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది మధ్య వయస్కుల్లోనో లేదా వృద్ధుల్లోనో కనిపించే ఆరోగ్య సమస్య అని మనం భావిస్తుంటాం. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు చిన్న వయసు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఒక 16 ఏళ్ల బాలికకు సంబంధించిన ఉదంతం వైద్య లోకాన్ని విస్మయానికి గురిచేసింది. సాధారణంగా చేసిన హెల్త్ చెకప్‌లో ఆమె కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు బయటపడటం, దానికి గల ప్రధాన… -
AI Danger For Kids: ‘చ*చ్చిపోవాలని ఉంది..!’ ప్రమాదంలో పిల్లల ప్రాణాలు.. ఈ తప్పులు చేయవద్దు!
అర్థరాత్రి దాటింది..! టిక్‌టిక్‌మంటూ గడియారం ముల్లు తిరుగుతోంది. తల్లి వంటగదిలో లైట్ ఆపేసి పడుకుంది. తండ్రి రేపటి పనుల గురించి ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్లిపోయాడు. కానీ ఆ ఇంట్లో ఒక గది మాత్రం ఇంకా మేల్కొనే ఉంది. ఆ గదిలో పెద్ద శబ్దం ఏమీ లేదు. కేవలం ఒక చిన్న వెలుగు మాత్రమే. అదే ఫోన్ స్క్రీన్ లైట్! ఆ వెలుగులో ఒక చిన్న ముఖం. కళ్లలో నిద్ర లేదు. ముఖంలో మాత్రం నవ్వు ఉంది. కానీ… -
Instagram : టీనేజ్ పిల్లలను చెడగొడుతున్న ఇన్ స్టా గ్రామ్..!
Instagram : మీ పిల్లలు టీనేజ్ వయసుకు వచ్చారా.. అయితే ఇన్ స్టా గ్రామ్ కు దూరంగా ఉంచండి. లేదంటే మీ పిల్లల్ని ఇన్ స్టా చెడగొట్టేస్తుంది. ఇండియాలో ఏ మూలకు వెళ్లినా ఇప్పుడు ఇన్ స్టా వల్ల చెడిపోతున్న టీనేజ్ పిల్లలే ఎక్కువ. టీనేజ్ వయసులోని అమ్మాయిలు, అమ్మాయిలు ఇన్ స్టాలోనే ఎక్కువ గడిపేస్తున్నారని ఎన్నో సర్వేలు బయటపెడుతున్నాయి. ఇన్ స్టాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోయింది. చూసే కళ్లు వాళ్ల పసి మనసుల్ని మార్చేస్తున్నాయి. అడల్ట్… -
Karnataka: కొడుకు అల్లరి భరించలేక ఇనుప కడ్డీతో వాతలు పెట్టిన తల్లి.. పోలీసులు ఏం చేశారంటే..?
పిల్లలు అల్లరి చేయడం కామన్. ఎదిగే పిల్లలు అమ్మ ఒడిని దాటి బయటి పరిసరాల్ని అర్థం చేసుకునే సమయంలో ఇలాంటివి సహజమే. ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు. తమకు నచ్చింది తెచ్చివ్వాలని పట్టుదలకు పోతుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తాయి. కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఎంత అల్లరి చేసినా భరిస్తారు. కొంత మంది మాత్రం అస్సలు భరించలేరు. చిన్న పిల్లలపై దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తల్లి దారుణానికి… -
Fathers Day : నాన్నంటే అలుపెరుగని పోరాటం.. నేడే ఫాదర్స్ డే..!
Fathers Day : తల్లి మనకు జీవితాన్ని ఇస్తే.. ఆ జీవితానికి సరైన దారిని చూపించేవాడు నాన్న. మనకు ఎలాంటి కష్టం వచ్చినా, ముందుండి ధైర్యం చెప్పి నిలబెట్టేది ఆయనే. అలాంటి తండ్రుల ప్రేమ, త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. అదే ఫాదర్స్ డే, ఈ ఏడాది జూన్ 15న వచ్చింది. మన నాన్న… నిజమైన శ్రమజీవి. కుటుంబం కోసం తన జీవితాన్ని ధారపోస్తాడు. అలుపెరగని పోరాటం చేస్తాడు. కుటుంబ బాధ్యతలు… -
Alia Bhatt: కూతురు ఫొటోలు తొలగించడంపై ఆలియా భట్ క్లారిటీ..
బాలీవుడ్ నటి ఆలియా భట్ తన కూతురు రియా చిత్రాలను ఇటీవల సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నటిని ఫాలో అవుతున్న యూజర్లు.. ఆలియా తన కూతురి ఫోటోలన్నింటినీ తొలగించినట్లు గమనించారు. నటి అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అనుచరులు తమదైన రీతిలో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలియా వెళ్లిన జామ్‌నగర్ ట్రిప్, పారిస్ ట్రిప్ లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తన ఖాతాలో కనిపించడం లేదు. తాజాగా ఈ అంశంపై ఆలియా క్లారిటీ… -
Hyderabad: సెల్‌ఫోన్ వాడొద్దని మందలించిన తండ్రి.. కూతురు అదృశ్యం
సెల్ ఫోన్ వాడొద్దని తండ్రి మందలించడంతో కూతురు అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పద్మశాలి టౌన్ షిప్లో వరుసు రాజు.. భార్య తన ఇద్దరు కుమారులు ఒక కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. కుమార్తె ఆరతి (19) ఈసీఐఎల్‌లోని ఒక కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతుంది. -
Parenting Tips : మీ పిల్లలు మాట వినట్లేదా? వారిని కొట్టకుండా మార్చే టిప్స్ ..
ఈ కాలంలో పిల్లలను పెంచి పెద్ద చేయడం పెద్ద సవాలుగా మారింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం ఒక కారణమైతే.. రోజురోజుకూ పిల్లల మారాం పెరిగిపోతుండటం మరో కారణం. అయితే.. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతుంటారు. విదేశాల్లో పిల్లల్ని కొట్టడం నేరం. కానీ, మన దేశంలో పిల్లల్ని సరిదిద్దేందుకు పేరెంట్స్ కొడతారు. భరించలేని కోపమొచ్చినప్పుడు ఓ చెంపదెబ్బ చాలు. అంతేకానీ, పదే పదే అదే పనిగా కొడుతుంటే అది వారి స్టడీస్, మెంటల్ కండీషన్, లైఫ్‌పై…
తాజావార్తలు
-
Mumbai Indians: 2027 ఐపీఎల్ కప్ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టుకు కొత్త హెడ్ కోచ్ నియామకం..
-
Hyderabad: పవర్‌గ్రిడ్ మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం.. అటెండెంట్ అరెస్ట్.. సైబర్ క్రైమ్‌కు కేసు బదిలీ
-
Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదని అనుకుంటున్నారా?
-
Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
-
TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!