సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ జరగబోతోంది అంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు మోకాలికి చిన్న గాయం అయింది. దీంతో కొన్ని రోజులుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయన రెండు మూడు నెలల పాటు షూటింగ్‌కు విరామం తీసుకోవచ్చని సమాచారం. మహేష్ మోకాలికి మైనర్ సర్జరీ చేయించుకోబోతున్నాడని అంటున్నారు. దీనికి…
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. పరశురామ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” టీజర్…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాతో సరికొత్త రికార్డు సృష్టించి “సరిలేరు నీకెవ్వరు” అన్పిస్తున్నారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. మహేష్ బాబు చివరిసారిగా ఈ చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబుతో రష్మిక మండన్న మొదటిసారి కలిసి నటించింది. విజయశాంతి కీలకపాత్రలో నటించింది. తాజా అప్డేట్ ప్రకారం”సరిలేరు నీకెవ్వరు” చిత్రం…
మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఇటీవలే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది. అయితే మహేష్ బాబు చిత్రానికి కూడా ఇప్పుడు లీకుల బాధ తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలోని కొన్ని సెట్ వర్క్…