బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర లో నటించిన ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2) మంచి విజయం సాధించింది. 2012 లో వచ్చిన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ సినిమా రూపొందింది.ఆగస్టు 11వ తేదీన థియేటర్ల లో విడుదల అయిన ‘ఓఎంజీ 2’ ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అద్భుతమైన కలెక్షన్లను కూడా సాధించింది. �
OMG2: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తున్నచిత్రాలలో ఒకటి OMG2. 20112 లో వచ్చిన OMG కు సీక్వెల్ గా OMG2 2 తెరకెక్కుతుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా తెలిసే ఉంటుంది.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ నటించిన భీమ్లా నాయక్ విడుదలై రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు షూట�