ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన సినిమాలు లేదా వెబ్ సిరీస్ లో బెస్ట్ పర్ఫెమెన్స్ ఇచ్చిన నటీనటులకు, దర్శకులకు అవార్డ్స్ ఇస్తోంది ‘ఓటీటీప్లే’. వన్ నేషన్.. వన్ అవార్డ్ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం తాజాగా ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా వివిధ సినిమాలు, సిరిస్ లో నటించిన విజేతలకు అవార్డ్స అంద