Aadhaar PAN Link: భారత దేశ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిబంధనలను ప్రకటించింది. డిసెంబర్ 31లోపు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డును అనుసంధానం చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. దీనికి ఇక ఒక రోజే గడువు మిగిలి ఉంది. నిర్ణీత తేదీ లోపు లింక్ చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డు పనిచేయకుండా (డీఆక్టివ్) చేయబడుతుంది. AI Videos: యూట్యూబ్‌ను ఏలుతున్న “ఏఐ” వీడియోలు.. మానవ కంటెంట్…