Paluke Bangaramayena Serial Starting on Star maa: ఈమధ్య కాలంలో సినిమాలకు ఉన్న క్రేజ్ కంటే సీరియల్స్ క్రేజ్ చూస్తుంటే మెంటల్ ఎక్కిస్తోంది. ఇప్పటికే పలు చానల్స్ లో సీరియల్స్ ఆకట్టుకుంటూ ఉండగా ఇప్పుడు ‘స్టార్ మా’లో పలుకే బంగారమాయెనా అనే సీరియల్ తో వచ్చేస్తున్నారు. ఈ మధ్య సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జానకి కలగనలేదు సీరియల్ ముగింపుకి వచ్చేయడంతో కొత్త సీరియల్ సిద్ధం చేస్తున్నారు. అదే “పలుకే బంగారమాయెనా”. భవిష్యత్తు ఎన్నో కలలను…