Nikhil Siddhartha, Pallavi blessed with a Baby Boy: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ తండ్రయ్యాడు. నిఖిల్ సతీమణి పల్లవి బుధవారం ఉదయం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియాలో తెలిపాడు. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని.. ముద్దాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. అభిమానులు, సినీ సెలెబ్రిటీలు హీరో నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ సిద్దార్థ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020…
యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నిఖిల్ హ్యాపీ డేస్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. స్వామి రారా, కార్తికేయ మరియు ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ యంగ్ హీరో నటించిన కార్తికేయ 2 సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ విజయం సాధించింది.కార్తికేయ 2 తరువాత నిఖిల్ నటించిన స్పై సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది..తాజాగా నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వయంభు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో…
టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తమ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వివాదాస్పద అంశాన్ని ఎంచుకుంది. “ది కాశ్మీర్ ఫైల్స్” అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రానికి వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఎమోషనల్‌గా, క్రూరమైన నిజాయితీగా, హార్డ్ హిట్టింగ్‌గా కనిపిస్తోంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారత్-పాకిస్థాన్‌ల మధ్య చిక్కుకున్న కాశ్మీరీల సున్నితమైన…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గతేడాది పల్లవిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేటితో వారు పెళ్లి చేసుకుని ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిఖిల్ తన భార్య గురించి చెప్తూ ట్వీట్ చేశారు. ‘ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది … ఎల్లప్పుడూ ఆనందాన్ని స్ప్రెడ్ చేస్తుంది … నా జీవితంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే స్వీట్ ప్రెజెన్స్… పల్లవితో ఒక సంవత్సరం స్వచ్ఛమైన ఆనందం… మాకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ” అంటూ ట్వీట్ చేసి తన…